కేంద్ర ప్రభుత్వానికి బెంగాల్ సీఎం హెచ్చరిక

59చూసినవారు
కేంద్ర ప్రభుత్వానికి బెంగాల్ సీఎం హెచ్చరిక
ఏడు రోజుల్లోగా పశ్చిమ బెంగాల్‌కు బకాయి ఉన్న నిధులను విడుదల చేయాలని, లేకుండా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కేంద్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. డిసెంబర్ 20న ప్రధాని మోడీని కలిసి పెండింగ్ నిధులపై చర్చించారు. బెంగాల్‌కు రూ.1 లక్షా 16 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని ఆమె తెలిపారు. త్వరగా బకాయిలు చెల్లించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్