మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్

35781చూసినవారు
మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్
మంత్రి అంబటి రాంబాబుకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల వేళ సత్తెనపల్లిలో పలు చోట్ల రిగ్గింగ్ జరిగిందని, అక్కడ రీపోలింగ్ నిర్వహించేలా ఈసీకి ఆదేశాలివ్వాలంటూ కోర్టులో అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్