ఉపాధికి ‘బర్డ్ ఫ్లూ’ దెబ్బ!

81చూసినవారు
ఉపాధికి ‘బర్డ్ ఫ్లూ’ దెబ్బ!
AP: పౌల్ట్రీ కార్మికుల ఉపాధికి ‘బర్డ్ ఫ్లూ’ దెబ్బ తీస్తోంది. వేలాది కార్మికులు కుటుంబాలు జీవనోపాధి లేక రోడ్డున పడ్డాయి. రాష్ట్రంలో 1,200కు పైగా పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి. ఇందులో వెయ్యికి పైగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనే ఉన్నాయి. బర్డ్ ఫ్లూ ప్రభావంతో రెడ్, అలర్ట్ జోన్ పరిధిలోని సుమారు 10-15 వేల మంది కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉపాధి లేక వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్వస్థలాలకు తిరుగుముఖం పడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్