బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం

78చూసినవారు
బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం
ఏపీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలతో పురందేశ్వరి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపికపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ప్రజలు కూటమిపై విశ్వాసంతో మంచి విజయం అందించారు. శాసనసభాపక్ష భఏటీలో మా అభిప్రాయాలు వివరిస్తాం. రేపు సీఎం ప్రమాణ స్వీకార సభకు మోడీ, అమిత్ షా రానున్నారు.’ అని చెప్పారు.

సంబంధిత పోస్ట్