మంత్రి అచ్చెన్నపై బొత్స ఫైర్ (వీడియో)

76చూసినవారు
AP: శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడిపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మద్యంపై తమకు హక్కు లేదంటారా? అని ప్రశ్నించారు. స్వర్గీయ ఎన్టీఆర్ తీసుకొచ్చిన మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిందెవరని అడిగారు. విజయనగరం జిల్లాలోని ఓ ఊరిలో రాత్రి 9 నుంచి ఉ.9 గంటల వరకు బెల్టు షాపులు పెట్టుకునేందుకు రూ.50 లక్షలకు వేలం పాడారన్నారు. ఇలాంటి వంద చెప్పమంటే చెబుతానన్నారు.

సంబంధిత పోస్ట్