BREAKING: పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

56చూసినవారు
BREAKING: పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
అనంతపురం జిల్లాలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పామిడి మండలం గజరాంపల్లి వద్ద డివైడర్ ఢీకొని బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్