చంద్రబాబు దళిత ద్రోహి: మంత్రి పెద్దిరెడ్డి

58చూసినవారు
చంద్రబాబు దళిత ద్రోహి: మంత్రి పెద్దిరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు దళిత ద్రోహి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. సత్యవేడులో పోటీ చేయడానికి టీడీపీ నుంచి అభ్యర్థులు లేరని, వైసీపీ తొలగించిన వ్యక్తిని ప్రకటించారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి నిలువునా మోసం చేశాడని, ఇప్పుడు ఇస్తున్న హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

ట్యాగ్స్ :