చంద్ర‌బాబు ప్ర‌మాణం.. ముహూర్తం ఫిక్స్‌

68చూసినవారు
చంద్ర‌బాబు ప్ర‌మాణం.. ముహూర్తం ఫిక్స్‌
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీన ఉ.11.27 గంటలకు ఆయ‌న‌ ప్రమాణం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Job Suitcase

Jobs near you