సంక్రాంతి సెలవుల్లో మార్పులు!

71చూసినవారు
సంక్రాంతి సెలవుల్లో మార్పులు!
ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. జనవరి 10-19 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని విద్యాశాఖ గతంలో ప్రకటించింది. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా వరకు జిల్లాల్లోని స్కూళ్లకు కలెక్టర్లు సెలవులిచ్చారు. అయితే పనిదినాలు తగ్గొద్దంటే ఈ సెలవులను తగ్గించాల్సి ఉంటుంది. ఈ సారి జనవరి 11-15 లేదా 12-16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉండవచ్చు. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్