జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కి ఉత్తమ సేవలకు గుర్తింపు:-

74చూసినవారు
చితురు పోలీస్ గ్రౌండ్ నందు జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా నందు ప్రజలకు చేసిన అద్భుతమైన సేవలకు గుర్తింపుగా ఉత్తమ సేవ సర్టిఫికెట్ డాక్టర్ ప్రభావతి దేవి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తీసుకున్నారు. అలాగే అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మీలితం చేసి తయారుచేసిన వైద్య ఆరోగ్యశాఖ శకటానికి సెకండ్ ప్రైజ్ రావడం అయినది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్