వెదురుకుప్పం మండలం కొమరగుంట పరిధిలో మేకలబండ వద్ద నిబంధనలు ఉల్లంఘించి క్వారీలో బ్లాస్టింగ్ చేస్తున్నారని స్థానికులు శనివారం అడ్డుకున్నారు. క్వారీలకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేనప్పటికీ అక్రమంగా బ్లాస్టింగ్ చర్యలు చేపట్టడం సరికాదని అన్నారు. ఈ మేరకు తాము జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని స్థానికులు హెచ్చరించారు.