ప్రచారంలో స్టెప్పులేసిన గుడిపల్లె జడ్పిటిసీ

1559చూసినవారు
గుడిపల్లె మండలం చీకటిపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జడ్పిటిసీ కృష్ణమూర్తి కార్యకర్తలతో కలిసి స్టెప్పులేసి క్యాడరును ఉత్సాహపరిచారు. అనంతరం ఇంటింటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి వైసిపి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం జడ్పిటిసీ స్టెప్పులేసిన వీడియో వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్