ఆకట్టుకున్న కవ్వాలి కళాకారుల గానం

59చూసినవారు
ఆకట్టుకున్న కవ్వాలి కళాకారుల గానం
పలమనేరు పట్టణంలోని దండపల్లి రోడ్డులో ఉన్నటువంటి దర్గాలో హజరత్ బాబా గంజేశావలి 76వ ఉరుసు మహోత్సవ కార్యక్రమం రెండవ రోజు సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో బాబాకు ప్రార్థనలు నిర్వహించగా.. ప్రజలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దర్గా సమీప ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మహారాష్ట్ర నుంచి విచ్చేసిన కవ్వాలి కళాకారులచే గానం ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్