దోబీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: మాజీ మంత్రి

78చూసినవారు
పలమనేరు నియోజకవర్గ దోబీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. గంటావూరు సమీపంలోని ధోబి ఘాట్ వద్ద ఆ సంఘ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, టీడీపీకి మొదటి నుంచి బీసీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. అందుకే బీసీల అభ్యున్నతికి టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని. గతంలోనూ ఆదరణ పథకంతో ఆదుకుందని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్