ఊరువాడ రేపరెపలాడిన త్రివర్ణ పతాకం

51చూసినవారు
ఊరువాడ రేపరెపలాడిన త్రివర్ణ పతాకం
పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి, సోమల, సదుం, పుంగనూరు, పులిచర్ల, రొంపిచర్ల మండలాలలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలలో త్రివర్ణ పతాకం ఎగురవేసి జండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్