రేపు త్యాగరాజ ఆరాధనోత్సవాలు

84చూసినవారు
రేపు త్యాగరాజ ఆరాధనోత్సవాలు
వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను విజయవంతం చేయాలని స్వామి వివేకానంద చైతన్య భారతి జిల్లా అధ్య క్షుడు డాక్టర్ జి. శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న సాయంత్రం సత్తెనపల్లి పట్టణంలోని శరభయ గుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం సమీపంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసులు రవి కులోత్త మరావు హాజరవుతారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్