శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం

73చూసినవారు
శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం
విజయవాడలో ఎన్డీయే శాసనసభాపక్ష శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఇందులో శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు.శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరితో పాటు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్