ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

1037చూసినవారు
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి గురజాల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

సంబంధిత పోస్ట్