చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కదిలిన కూటమి నాయకులు

53చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కదిలిన కూటమి నాయకులు
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కార్వేటినగరం మండలంలోని కూటమి నాయకులు మంగళవారం తరలివెళ్లారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు బస్సులో ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు. ఇందులో భాగంగా వారు చంద్రబాబు, పవన్కు అనుకూలంగా నినాదాలు చేశారు. చంద్రబాబు, పవన్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్