విద్యార్థులకు దాతల సహకారం అభినందనీయం

55చూసినవారు
విద్యార్థులకు దాతల సహకారం అభినందనీయం
వెదురుకుప్పం మండలం దేవళంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ విద్యార్థులకు శనివారం విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. మర్రిపల్లి గ్రామానికి చెందిన అనిల్  కుమార్, రమ్యకృష్ణ దంపతుల కుమారుడు నిశ్చల్ ఆనంద్ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రితో పాటు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్