ఎంపిని కలిసిన టిడిపి, జనసేన నాయకులు

76చూసినవారు
ఎంపిని కలిసిన టిడిపి, జనసేన నాయకులు
చిత్తూరు టీడీపీ ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావును టీడీపీ, జనసేన పార్టీ నాయకులు డిల్లీలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందిస్తానని ఎంపీ దగ్గు మల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన నేత యుగంధర్, సందాని, రాఘవ, శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్