చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

8227చూసినవారు
చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో విడత జాబితా విడుదలైంది. ఇందులో 6 లోక్ సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
జీడీ నెల్లూరు- రమేష్ బాబు,
పూతలపట్టు- ఎం.ఎస్.బాబు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్