లుమేనియా బాధిత విద్యార్థికి ఆర్థిక సాయం

533చూసినవారు
లుమేనియా బాధిత విద్యార్థికి ఆర్థిక సాయం
కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో శాంతిపురం మండలానికి చెందిన హేమాద్రి అనే విద్యార్థి
బీ టెక్ చదువుతున్నాడు. హేమాద్రి లుమేనియా వ్యాధితో బాధపడుతూ బెంగళూరులోని ఓ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నాడు. చికిత్స కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి రాగా కళాశాల యాజమాన్యం తోడుగా నిలిచి సహాయం అందజేయడమే కాకుండా విద్యాసంస్థల విద్యార్టులు, అధ్యాపకుల సహకారంతో 1 లక్ష 20 వేల రూపాయలను గురువారం విద్యార్థికి అందజేశారు.

సంబంధిత పోస్ట్