కుప్పం విజయం ఎవరిని వరించేనో..!

3644చూసినవారు
కుప్పం విజయం ఎవరిని వరించేనో..!
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో 1955 నుండి 2019 వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 2 సార్లు కాంగ్రెస్, 9 సార్లు టీడీపీ, 2 సార్లు ఇండిపెండెంట్, సి.పి.ఐ ఒకసారి గెలుపొందాయి. 1983 నుండి కంచు కొటగా ఉన్న కుప్పం టీడీపీ అభ్యర్థి చంద్రబాబు ఈ సారి కూడా టీడీపీ కూటమిదే గెలుపంటూన్నారు. ఇక వైసీపీ అభ్యర్థి కే జే భరత్ (బిసి) ఈ సారి ఎలాగైనా గెలిచి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్