ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి

67చూసినవారు
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి
పుత్తూరు మండలం నేసనూరు పంచాయతీ పరిధిలోని మూలకోనలోని జలపాతం ఉంది. జిల్లాలు వర్షాల ప్రారంభమైన నైపద్యంలో కోనకు పర్యాటకుల తాకిడి పెరిగింది పర్యాటకులు జలపాతం వద్ద ప్లాస్టిక్ పదార్థాలు మద్యం బాటిళ్లు షాంపూ ప్యాకెట్లు వేయడంతో నీరు కలుషితమవుతోంది. వీటిని పూర్తిగా నియంత్రించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు

సంబంధిత పోస్ట్