సంతోషంగా రంజాన్ చేసుకోండి: మాజీ మంత్రి

65చూసినవారు
ముస్లిం సోదరులు అందరూ సంతోషంగా రంజాన్ చేసుకోవాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గురువారం కోరారు. పలమనేరు పట్టణంలోని టీడీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. అల్లా ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నారు. అనంతరం ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్