మంత్రి పెద్దిరెడ్డి పర్యటన విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

589చూసినవారు
మంత్రి పెద్దిరెడ్డి పర్యటన విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే
పెద్దపంజాణి మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం పర్యటిస్తారని, ఆయన పర్యటన విజయవంతం చేయాలని బుధవారం ఎమ్మెల్యే వెంకటే గౌడ కోరారు. మండలంలోని లింగాపురంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఉన్నత పాఠశాల పక్కన ఉన్న మైదాన ప్రదేశంలో నిర్వహించే సమావేశంలో మంత్రి పాల్గొంటారని ఎమ్మెల్యే చెప్పారు.

సంబంధిత పోస్ట్