రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి జగన్ కే సాధ్యం

576చూసినవారు
రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి జగన్ కే సాధ్యం
రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి జగన్ కే సాధ్యమని పీలేరు, కేవీపల్లె మండలాల వైకాపా ఎన్నికల ఇన్చార్జి పెద్దిరెడ్డి సుధీర్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జివి శ్రీనాథరెడ్డి అన్నారు. బుధవారం కెవి పల్లి మండలం, గర్నిమిట్ట పంచాయతీలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, జెడ్పీటీసీ గజ్జెల శృతి, సర్పంచ్ రమణమ్మ. గజ్జెల శీన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్