కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కుమ్మక్కు

1096చూసినవారు
పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లె మండలంలోని అరగొండ పంచాయతీలో ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థి డా. సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కుమ్మక్కైందని చెప్పారు. పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి బాబు గ్రామాల్లో తిరుగుతూ వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి లేకుంటే టీడీపీకి ఓటు వేయండని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్