వినాయక స్వామి సేవలో మడకశిర ఎమ్మెల్యే

66చూసినవారు
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆయనకు స్వాగతం పలికారు. ఆనంతరం స్వామివారి దర్శనం ఏర్పాటు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్