పూతలపట్టు: మొగిలి ఘాట్ లో రోడ్డు ప్రమాదం

85చూసినవారు
బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ఓం శక్తి భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం చింతామణి నుంచి మేల్మరువత్తూరు భవానీలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న టెంపో స్పీడ్ బ్రేకర్ వద్ద సడన్ బ్రేక్ వేయటంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్