తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించండి

71చూసినవారు
తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించండి
రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు , కార్యకర్తలు శనివారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పుంగనూరు మండలం చదల్ల గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని చేశారు. సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు తెలిపి అందుకు సంబంధించిన కర పత్రాలను వారికి అందజేశారు. నియోజకవర్గంలో మార్పు రావాలంటే చల్లా బాబును గెలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్