ముమ్మరంగా గంగ పండుగకు ఏర్పాట్లు

76చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలో మంగళ, బుధవారాలలో రెండు రోజులపాటు గంగ జాతరను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం రాత్రి గ్రామంలో విద్యుత్ దీపాలంకరణ చేశారు. అమ్మవారి ప్రతి రూపంలో ఉన్న దీపాలంకరణ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గంగ పండుగకు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్