భయపెడుతున్న టమోటా ధరలు

71చూసినవారు
భయపెడుతున్న టమోటా ధరలు
ప్రస్తుతం ఉన్న టమోటా ధరలు నియోజకవర్గంలోని ప్రజలను భయపెడుతున్నాయి. గురువారం పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో కేజీ ధర 50 రూపాయలకు చేరుకోవడంతో సాధారణ ప్రజలు విధిలేక టమోటాలను కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది రైతులకు కూడా చిత్రమైన సమస్య ఎదురవుతుంది. టమోటాలు గోలీల సైజుకు రావడంతో మార్కెట్లలో గిట్టుబాటు ధర లేక ఏమి చేయాలో పాలు పోక దిగాలుగా ఉండిపోతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్