సిగ్గు ఉంటే పెద్దిరెడ్డి మీసం తియ్యాలి: టీడీపీ ఎమ్మెల్యే

60చూసినవారు
కేవీబీపురం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు, సత్యవేడులో ఆదిమూలం ఓడిపోవడం ఖాయమన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సిగ్గుంటే మీసం తీయాలని సవాల్ విసిరారు. సత్య వేడులో తనను ఓడించడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా, ఇండిపెండెంట్ అభ్యర్థులను ఆర్థికంగా ప్రోత్సహించినా ధర్మమే గెలిచిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్