కాలభైరవ స్వామికి అభిషేకాలు

60చూసినవారు
దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో కాలభైరవ స్వామికి మంగళవారం రాత్రి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు.పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. విశేషంగా భక్తులు కాలభైరవ స్వామి అభిషేకంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్