శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

72చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో సోమవారం వేలాదిమంది భక్తులు దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో విచ్చేశారు. సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలపకుండా ఆలయ అధికారులు, ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్