అమ్మవారికి మైలు ముగ్గుతో పూజ కార్యక్రమాలు

50చూసినవారు
అమ్మవారికి మైలు ముగ్గుతో పూజ కార్యక్రమాలు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన బంగారమ్మ ఆలయంలో బంగారమ్మ జాతర వేడుకల్లో మంగళవారం ఆలయ ఆవరణంలో మైలు ముగ్గు వేసి మాతమ్ములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నైవేద్యం దీప దూప అమ్మవారికి హారతి సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్