తిరుపతిలో కనువిందు చేసిన ఇంద్రధనస్సు

541చూసినవారు
తిరుపతిలో ఆదివారం సాయంత్రం ఇంద్రధనస్సు కనువిందు చేసింది. తిరుపతిలో ఆదివారం ఉక్కపోతతో ఉన్న జనం సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఈదురుగాలతో భారీ వర్షం కురిసింది. వర్షం ఆగడంతో ఆకాశంలో ఇంద్రధనస్సు కనువిందుగా మారింది. ఈ అద్భుత దృశ్యాన్ని పరువూరు ఫొటోలతో సెల్ఫీ తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్