తిరుపతిలో వైసీపీ మహిళా నేత ప్రతిమ మృతి

3674చూసినవారు
తిరుపతిలో వైసీపీ మహిళా నేత ప్రతిమ మృతి
తిరుపతిలోని 16వ వార్డుకు చెందిన వైసీపీ నాయకురాలు ప్రతిమ ఆదివారం మృతి చెందారు. ఆమె పార్థీవదేహానికి నగర డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ. వైసీపీ నాయకురాలుగా ఆమె ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్