తిరుపతిలో టీడీపీ విజయోత్సవ బైక్ ర్యాలీ

57చూసినవారు
రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా టీడీపీ నాయకులు యశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం విజయోత్సవ బైక్ ర్యాలీ తిరుపతిలో నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ ఆఫీస్ వద్ద నుంచి పద్మావతిపురం మీదుగా పులివర్తి నాని ఇంటి వద్దకు చేరుకుని ఆయనకు శాలువాతో సత్కరించి, పూల బొకే అందజేసి అభినందనలు తెలిపారు. ఈ ర్యాలీలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్