పార్టీలకు అతీతంగా ముస్లింలను కలుపుకుపోతాం

65చూసినవారు
పార్టీలకు అతీతంగా ముస్లింలను కలుపుకుపోతాం
ప్రతిపక్ష, పాలక పక్ష పార్టీ అనే తేడా లేకుండా ముస్లింలు అందరూ కలిసి వస్తే వారిని కలుపుకుని, ముస్లింలు అభివృద్ధి చెందే దిశగా పయనిస్తామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మహబూబ్ బాషా పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ. వైసీపీ పాలనలో వన్సైడ్ మాత్రమే పాలన సాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తాము కక్షలు, వివక్షతకు తావులేకుండా కలుపుకుపోతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్