అద్వానంగా కలువాయి - సోమశిల రోడ్డు

50చూసినవారు
అద్వానంగా కలువాయి - సోమశిల రోడ్డు
కలువాయి - సోమశిల ప్రధాన రహదారి వెంకటరెడ్డిపల్లి గ్రామం వద్ద రోడ్డు దారుణంగా తయారయ్యింది. కేవలం రెండు వందల మీటర్ల రోడ్డు వేసేందుకు ఆర్ అండ్ బి అధికారులు మినమేషాలు లెక్కిస్తున్నారు. ఆ రోడ్డు గత ఐదు సంవత్సరాల నుండి అలానే ఉన్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలివేస్తున్నారు. ఆ రోడ్డు పై వర్షానికి చెరువు అలుగు పారి నీరు ప్రవహిస్తుండటంతో ఇంకా దారుణంగా తయారయ్యింది. మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్