వైసీపీ హయాంలో మద్యంలో డిజిటల్ పేమెంట్లు లేకుండా చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. మద్యం పైన సీఐడీ ఎంక్వైరీ జరుగుతోందన్నారు. మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి అని అధికారులకు ఆదేశించారు. డిజిటల్ పేమెంట్ల వలన ఎన్డీపీఎల్‌ను కంట్రోల్ చేయవచ్చన్నారు. ఈ విధానం అమలులో నిర్దాక్షిణ్యంగా పని చేయాలన్నారు.