ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఈ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. అచ్చెన్నాయుడు, పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్ కలిసి గవర్నర్‌కు లేఖ అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్‌ను విజ్ఞప్తి చేశారు.