చంద్రబాబు, పవన్‌పై ఈసీకి ఫిర్యాదు

47062చూసినవారు
చంద్రబాబు, పవన్‌పై ఈసీకి ఫిర్యాదు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన పలు బహిరంగ సభల్లో సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, పవన్, చంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్