ఏపీలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోం మంత్రి అనిత వెల్లడించారు. 'ఐదు నెలల్లో PMT, PET పరీక్షలను పూర్తి చేస్తాం. పలు కారణాలతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. రెండో దశ అప్లికేషన్ ఫాం నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను https://slprb.ap.gov.in/UI/index వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాం. రెండోవ దశలో ఉత్తీర్ణులైన వారికి 3వ దశ ప్రధాన పరీక్ష జరుగుతుంది' అని ఆమె ప్రకటించారు.