రైల్వే ట్రాక్‌పై వంటలు చేశారు (వీడియో)

71చూసినవారు
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు రైల్వేట్రాక్‌లపై డేంజరస్ స్టంట్స్ చేస్తుంటారు. అయితే కొందరు మహిళలు అంత కంటే వింత పని చేశారు. రైల్వేట్రాక్‌పై వంటలు చేశారు. అక్కడే కొందరు చిన్నారులు కూడా ఉన్నారు. ఆ రైల్వేట్రాక్‌పై ఏ మాత్రం రైలు వచ్చినా వారంతా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ముంబైలోని ఓ లోకల్ రైల్వే స్టేషన్‌లో ఇది జరిగినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్