రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ

82చూసినవారు
రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ
కేంద్ర మంత్రులకు శాఖ‌ల కేటాయింపు మొద‌లైంది. టీడీపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను కేటాయించారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామైన టీడీపీకి ఇదే శాఖ కేటాయించారు. అప్పటి విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ కేబినెట్ మంత్రిగా పని చేశారు.

సంబంధిత పోస్ట్