సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ భేటీ

79చూసినవారు
సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ భేటీ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు, తర్వాత హింసపై సిట్ నివేదిక నేపథ్యంలో వీరు సమావేశమయ్యారు. ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

సంబంధిత పోస్ట్